మిర్యాలగూడ : పిసిసి అప్రూవల్ తోనే కాంగ్రెస్ నూతన కమిటీలు : డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్

మిర్యాలగూడ : పిసిసి అప్రూవల్ తోనే కాంగ్రెస్ నూతన కమిటీలు : డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్

మిర్యాలగూడ , సెప్టెంబర్ 28, మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల నియామకంలో పిసిసి అప్రూవల్ తోనే నియమించినట్లు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కావాలని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు .

కొత్త కమిటీల అప్రూవల్ పిసిసి అనుమతితోనే తాను ప్రకటించినట్లు తెలిపారు. పిసిసి అనుమతితో డిసిసి లెటర్ ప్యాడ్ పై పేర్లను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల నియామకం..!