Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

Prajavani : తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి.. భారీ స్పందన..! 

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిందని మెదక్ జిల్లా కొల్చారం తహసిల్దార్ శ్రీనివాసచారి తెలిపారు.

Prajavani : తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి.. భారీ స్పందన..! 

కొల్చారం, మన సాక్షి :

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిందని మెదక్ జిల్లా కొల్చారం తహసిల్దార్ శ్రీనివాసచారి తెలిపారు. సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు , ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు సమర్పించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తహసిల్దార్ శ్రీనివాసచారి తెలిపారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

MOST READ 

  1. Municipal Elections : అప్పుడే మున్సిపల్ ఎన్నికల హడావుడి.. మిర్యాలగూడలో అధికార పార్టీ నుంచి వలసలు..!

  2. Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ అప్పుడే..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. శాసనసభలో సీ ఎం రేవంత్ రెడ్డి స్పష్టం..!

  4. Mutton Boti : మటన్ బోటి కర్రీ తినడం మంచిదేనా.. వీరు తినకూడదు..!

మరిన్ని వార్తలు