మిర్యాలగూడ : వాడపల్లి శివాలయంలో రఘువీర్ రెడ్డి రుద్రాభిషేకం..!

మిర్యాలగూడ : వాడపల్లి శివాలయంలో రఘువీర్ రెడ్డి రుద్రాభిషేకం..!

మిర్యాలగూడ  , మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గం లోని వాడపల్లి శివాలయంలో ఈనెల 18వ తేదీన టి పి సి సి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.

 

ALSO READ : 

 

1. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

2. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

3. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

 

 

తన మొక్కుబడిలో భాగంగా, వాడపల్లి శివాలయం లో ఉదయం10 గంటలకు మహా రుద్రాభిషేకం , ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం 12గంటలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

 

మిర్యాలగూడ నియోజకవర్గం లోని, మండల, గ్రామ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొనాల్సిందిగా ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.