Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం

తమిళనాడు రోడ్డు ప్రమాదం లో రామసముద్రం వాసి మృతి..!

తమిళనాడు రోడ్డు ప్రమాదం లో రామసముద్రం వాసి మృతి..!

రామసముద్రం, మనసాక్షి

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామసముద్రం వాసి మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం భూసానికురప్పల్లె కి చెందిన కె.రామచంద్ర (50) ఆదివారం సాయంత్రం కాలీఫ్లవర్ ను ఐచర్ వాహనంలో చెన్నై మార్కెట్టుకు తీసుకెళ్తుండగా రాణిపేట వద్ద కారును తప్పించబోయి వాహనం బోల్తా పడింది. దీంతో రామచంద్ర అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ కు గాయాలయ్యాయి.

ALSO READ : 

BREAKING : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..!

Nagarjunasagar : తెరుచుకున్న నాగార్జునసాగర్ గేట్లు.. 6 గేట్ల ద్వారా నీటి విడుదల.. Latest Update 

Accident : రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం..!

మరిన్ని వార్తలు