Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : విజయశాంతిని కలిసిన రమేష్ రెడ్డి కుటుంబం..!

Suryapet : విజయశాంతిని కలిసిన రమేష్ రెడ్డి కుటుంబం..!

సూర్యాపేట, మనసాక్షి :

నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సినీ నటి విజయశాంతిని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని విజయశాంతి నివాసం లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం కష్ట పడ్డవారికి కాంగ్రెస్ పార్టీలో సమూచిత స్థానం ఉంటుంది అనేటందుకు నేడు ఎన్నికైన ఎమ్మెల్సీల ఎంపికనే నిదర్శనం అన్నారు.

MOST READ : 

  1. PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!

  2. TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

  3. TGSRTC : ఉచిత బస్సు ప్రయాణం సరే.. ఏవీ పల్లె వెలుగులు.!

  4. TG News : తెలంగాణలో వారికి గ్రీన్ కార్డులు.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు