అన్ని వర్గాల వారికి సంక్షేమ సంఘం అండగా నిలవాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

సమాజం లోని అన్ని వర్గాల వారికి రెడ్డి సంక్షేమ సంఘం అండగా నిలవాల ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.సోమవారం పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయం లో సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను mlc ఎంసీ కోటిరెడ్డి తో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.

అన్ని వర్గాల వారికి సంక్షేమ సంఘం అండగా నిలవాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, మన సాక్షి:

సమాజం లోని అన్ని వర్గాల వారికి రెడ్డి సంక్షేమ సంఘం అండగా నిలవాల ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.సోమవారం పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయం లో సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను mlc ఎంసీ కోటిరెడ్డి తో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.

రెడ్డిసంక్షేమ సంఘం భవన నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ భవనంలో అన్ని వర్గాల వారికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు నిర్వహించాలని తెలిపారు .సంఘం వారు సేవా భావంతో పనిచేయాలని సూచించారు .

కార్యక్రమంలో కౌన్సిలర్లు శాగ జయలక్ష్మి జలంధర్ రెడ్డి ,వంగాల నిరంజన్ రెడ్డి , నూకల వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి సంఘం అధ్యక్షుడు అనుముల మధుసూదన్ రెడ్డి ,పాప చెన్నారెడ్డి, మన్నెం బుచ్చిరెడ్డి, పాల్వాయి శ్రీనివాస్ రెడ్డి ,నామిరెడ్డి నరసింహారెడ్డి ,పాశం నరసింహారెడ్డి, పాశం రవీందర్ రెడ్డి , లక్ష్మారెడ్డి , తదితరులు ఉన్నారు .

ALSO READ : రేషన్ కార్డుదారులకు బిగ్ రిలీఫ్.. కేవైసీ గడవు పెంచిన ప్రభుత్వం..!