Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Telangana : ముగిసిన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.. నరేంద్ర మోడీకి రేవంత్ వీడ్కోలు..!

Telangana : ముగిసిన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.. నరేంద్ర మోడీకి రేవంత్ వీడ్కోలు..!

హైదరాబాద్ , మన సాక్షి :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల తెలంగాణ పర్యటన ముగించుకున్నారు. ఈ సందర్భంగా నిన్న సోమవారం ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆయన పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన బహిరంగ సభలలో పాల్గొన్నారు. మంగళవారం తెలంగాణ పర్యటన ముగించుకొని ఒడిశాకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీకి బేగంపేట విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఆయనతోపాటు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఉన్నారు.

మరిన్ని వార్తలు