రేవంత్ రెడ్డిని కలిసిన స్రవంతి, కృష్ణారెడ్డి

రేవంత్ రెడ్డిని కలిసిన స్రవంతి, కృష్ణారెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 10, మనసాక్షి : నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి శనివారం టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా మునుగోడు పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసిన చలమల కృష్ణారెడ్డి సైతం రేవంత్ రెడ్డిని కలిశారు.

రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఇరువురు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.