Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsవిద్య

TS News : తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవుల పొడిగింపు..!

తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటించింది.

TS News : తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవుల పొడిగింపు..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం ఈనెల 12వ తేదీన పాఠశాలలో పున ప్రారంభించాల్సి ఉంది..

అయితే ఈ నెల 13వ తేదీన రెండవ శనివారం, 14వ తేదీన ఆదివారం కావడంతో వేసవి సెలవులను పొడిగించారు. ఈ నెల 12వ తేదీన సెలవు ఇచ్చినందున విద్యా సంవత్సరం నష్టపోకుండా జూలై 11వ తేదీన రెండో శనివారం తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. కాగా పాఠశాలలు ఈనెల 15వ తేదీన పునః ప్రారంభం కానున్నాయి.

మరిన్ని వార్తలు