Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

వీరబల్లి జెడ్పీటీసీగా చమర్తి శోభ ఏకగ్రీవం

రాజంపేట నియోజకవర్గం, వీరబల్లి మండల జెడ్పీటీసీగా చమర్తి శోభ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వీరబల్లి జెడ్పీటీసీగా చమర్తి శోభ ఏకగ్రీవం

(రాజంపేట – రాజు, మనసాక్షి)

రాజంపేట నియోజకవర్గం, వీరబల్లి మండల జెడ్పీటీసీగా చమర్తి శోభ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం వీరబల్లి మండల ఎంపీటీసీ సభ్యులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తాటికుండుపల్లి గ్రామం నుంచి వీరబల్లి మండలాధ్యక్షుడు భాను గోపాల్ రాజు ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చి చమర్తి శోభ ని యజమాలతో, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓదివేడు, మట్లి, తాటికుంటపల్లె, గురప్పగారిపల్లె, పెదవీడు, వంగిమళ్ల, సానిపాయి, వీరబల్లి తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు