మీసం తిప్పాడు.. విజయం సాధించాడు, రేవంత్ స్టైలే వేరు..!

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చరిత్రగా నిలిచిపోయాడు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ను పడగొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయ శక్తుల కృషి చేశాడు. తనను జైలుకు పంపిన రోజు మీసం తిప్పి సవాల్ చేశాడు.

మీసం తిప్పాడు.. విజయం సాధించాడు, రేవంత్ స్టైలే వేరు..!

హైదరాబాద్ , మన సాక్షి :

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చరిత్రగా నిలిచిపోయాడు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ను పడగొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయ శక్తుల కృషి చేశాడు. తనను జైలుకు పంపిన రోజు మీసం తిప్పి సవాల్ చేశాడు. రేవంత్ రెడ్డి ఆ తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం..

కాంగ్రెస్ పార్టీ సీనియర్లను సైతం అనుకూలంగా మంచుకొని పిసిసి పదవిని పొందడం, బిఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ కుటుంబం పై బాణం ఎక్కువ పెట్టి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు.

రేవంత్ రెడ్డి స్టైల్ వేరుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి కృషి ఫలించిందని భావిస్తున్నారు.

ALSO READ : ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్ ను కంగారు పెట్టిస్తున్నాయా..!