Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసంగారెడ్డి జిల్లా

Sangareddy : మనసాక్షి కథనానికి స్పందన.. తడ్కల్ లో జొన్నల టోకెన్ల కోసం ఆధార్ కార్డు స్వీకరణ..!

మనసాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచూరితమైన " తడ్కల్ లో జొన్నల కేంద్రం... కంగ్టి లో టోకెన్ల పంపిణి " కథనానికి సొసైటీ అధికారులు స్పందించారు.

Sangareddy : మనసాక్షి కథనానికి స్పందన.. తడ్కల్ లో జొన్నల టోకెన్ల కోసం ఆధార్ కార్డు స్వీకరణ..!

కంగ్టి, మనసాక్షి :

మనసాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచూరితమైన ” తడ్కల్ లో జొన్నల కేంద్రం… కంగ్టి లో టోకెన్ల పంపిణి ” కథనానికి సొసైటీ అధికారులు స్పందించారు. సోమవారం తడ్కల్ రైతు వేదికలో టోకెన్ల కోసం ఆధార్కార్లను స్వీకరించారు. టోకెన్లు పంపిణీ అనంతరం జొన్నల కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మనసాక్షి యజమాన్యానికి రిపోర్టర్ కు వృద్ద రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు