Narayanpet : కరాటే తో ఆత్మరక్షణ.. నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

నారాయణపేట జిల్లా కేంద్రంలో కరాటే మాస్టర్ అశోక్ చేత గత నాలుగు సంవత్సరాల నుండి కరాటేలో శిక్షణ తీసుకున్న నలుగురు విద్యార్థులకు ఆరాధ్య, అభిలాష్, నితిన్, వరుణ్ తేజ లకు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విద్యార్థులకు ఎస్పీ యోగేష్ గౌతమ్ బ్లాక్ బెల్ట్ లను విద్యార్థులకు ప్రధానం చేశారు.

Narayanpet : కరాటే తో ఆత్మరక్షణ.. నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :-

నారాయణపేట జిల్లా కేంద్రంలో కరాటే మాస్టర్ అశోక్ చేత గత నాలుగు సంవత్సరాల నుండి కరాటేలో శిక్షణ తీసుకున్న నలుగురు విద్యార్థులకు ఆరాధ్య, అభిలాష్, నితిన్, వరుణ్ తేజ లకు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విద్యార్థులకు ఎస్పీ యోగేష్ గౌతమ్ బ్లాక్ బెల్ట్ లను విద్యార్థులకు ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ యోగేష్ గౌతమ్ విద్యార్థులను అభినందించి కరాటే ఆత్మరక్షణకు ఎంతో అవసరమని మరియు శారీరకంగ దృఢంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే విద్యార్థులు కరాటేతో పాటు చదువు కూడా బాగా చదువుకోని చదువులో రాణించాలని తెలిపారు. విద్యార్థులకు కరటేలో శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ అశోక్ ను విద్యార్థుల తల్లిదండ్రులను ఎస్పీ అభినందించారు.

ALSO READ : 

BREAKING : గడచిన ఐదేండ్లు విశృంఖల పాలన.. కొత్త ప్రభుత్వానికి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?