Breaking Newsతెలంగాణరాజకీయం
KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు..!
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు మరో సంచలనానికి తెరలేపింది. ఈ కేసులో ప్రత్యేక విచారణ బృందం (సిట్) తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు నోటీసులు జారీ చేసింది.

KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు..!
మన సాక్షి, వెబ్ డేస్క్:
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు మరో సంచలనానికి తెరలేపింది. ఈ కేసులో ప్రత్యేక విచారణ బృందం (సిట్) తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాదులోని నందినగర్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లిన అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందజేశారు.
శుక్రవారం విచారణ చేయనున్నామని ఆయన విచారణకు రావలసిన అవసరం లేదని, ఎక్కడికి రావాలో చెప్తే తామే వస్తామని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కేసిఆర్ కు వ్యక్తిగతంగా నోటీసులు అందజేసింది.
ఈ కేసులో ఇప్పటికే పలు ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ నేతలను కూడా సిట్ విచారణ జరిపిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కి ఇలాంటి కేసులో నోటీసులు అందజేయడం ఇదే తొలిసారి.
MOST READ
-
Miryalaguda : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..!
-
BIG BREAKING : మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం.. విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్..!
-
Nalgonda : రూ.30 లక్షల వ్యయంతో హెల్త్ ఎటిఎం.. ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి..!
-
వికసిత పద్మం.. తెలంగాణలో ఏడుగురికి.. ఆంధ్రాలో నలుగురికి పద్మశ్రీ..!










