అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం..!

అమెరికాలో మళ్ళీ మరోసారి కాల్పుల కలకలం రేగింది. క్యాన్సస్ సిటీలో కాల్పుల విషయం వెలుగు చూసిన చూసింది.

అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

అమెరికాలో మళ్ళీ మరోసారి కాల్పుల కలకలం రేగింది. క్యాన్సస్ సిటీలో కాల్పుల విషయం వెలుగు చూసిన చూసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 22 మంది గాయాల పాల య్యారు. సూపర్ బౌల్ అనే ఫుట్బాల్ లీగ్ లో విజేతగా నిలిచిన కాన్సస్ సిటీ చీప్ జట్టు నిర్వహించిన పరేడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ పరేడ్ లో వేలాదిమంది పాల్గొన్నారు. ఒక్కసారిగా కాల్పుల కలకలంతో తప్పించుకునేందుకు పరుగులు తీశారు. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. కాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు . ఈ సంఘటన పట్ల నిర్వాహకులు విచారణ వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు పేర్కొన్నారు.

ALSO READ : BREAKING : అసెంబ్లీ ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!