BREAKING : నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ గా సిక్తా పట్నాయక్..!
BREAKING : నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ గా సిక్తా పట్నాయక్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ సిక్తా పట్నాయక్ నియామితు లయ్యారు. పేట కలెక్టర్ గా పనిచేసిన కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేస్తూ సిఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పేట జిల్లాలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష తన మార్కు పాలనాలో అధికారులు ప్రజలతో మంచి అధికారిగా పేరు సంపాదించారు.
2014 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మొదట అదిలాబాద్ తర్వాత హనుమకొండ కలెక్టర్ గా పనిచేశారు. నారాయణపేట జిల్లా రెండవ మహిళ కలెక్టర్ గా సిక్తా పట్నాయక్ బాధ్యతలు చేపట్టానన్నారు.
ALSO READ :
BREAKING : తెలంగాణలో మహిళ శక్తి క్యాంటీన్లు.. నిర్వహణ మహిళా సంఘాలకే..!
BREAKING : గడచిన ఐదేండ్లు విశృంఖల పాలన.. కొత్త ప్రభుత్వానికి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ..!
BIG BREAKING : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు.. ధర్మల్ ప్లాంట్స్ పై విచారణ..!









