Viral Video : సింపుల్ ట్రిక్.. మరక రెండు నిమిషాల్లో తొలగించిన యువకుడు.. (వీడియో)
Viral Video : సింపుల్ ట్రిక్.. మరక రెండు నిమిషాల్లో తొలగించిన యువకుడు.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కొన్ని.. కొన్ని సంఘటనలు, కొంతమందికి వచ్చే ఉపాయాలు పెద్ద సమస్యను కూడా అతి సులభంగా తొలగిస్తాయి. ఇలాంటి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అలాంటిదే ఓ సంఘటన వైరల్ గా మారింది.
ఓ యువకుడు తన తెల్ల చొక్కా పై ఉన్న మరకలు అతి సింపుల్ గా రెండు నిమిషాల్లో మరకను తొలగించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక యువకుడు తన తెల్ల చొక్కపై వివిధ రకాల మరకలు అంటి ఉన్నాయి.
మరకలు తొలగించడానికి అతి సులభంగా ట్రిక్స్ చేసి చూపించాడు. అందరూ ఆశ్చర్యపడేలా తన తెల్ల రంగు టీ షర్టు పై ఉన్న రంగును పోగొట్టేందుకు ఒక చిన్న చెంబులో నిర్మ సర్ఫ్ వేశాడు.
VIDEO
https://twitter.com/healthTip_/status/1858024925405106474?t=4KKPbD05WLKKn-L26ju3jg&s=19
ఆ తర్వాత దానిలో నిమ్మకాయ రసం పిండాడు. చివరకు ENO ప్యాకెట్ కలుపుతాడు. ఆ తర్వాత అన్ని కలిపిన తర్వాత టీ షర్ట్ ని నీళ్ల లో నానపెట్టి తీసి రుద్దిన తర్వాత నీటిలో ముంచితే మరకలన్ని మాయమవుతాయి.
దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది వైరల్ గా మారింది. దీనిని చూసిన వారంతా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
MOST READ :









