Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Sky walk : భాగ్యనగర మణిహారం స్కై వాక్ .. కేటిఆర్ ట్వీట్

Sky walk : భాగ్యనగర మణిహారం స్కై వాక్ .. కేటిఆర్ ట్వీట్

హైదరాబాద్, మనసాక్షి :

భాగ్యనగరంలో మరో మణిహారం త్వరలో ప్రారంభం కాబోతుంది. పాదచారుల భద్రత కోసం 25 కోట్ల రూపాయలతో బి ఆర్ ఎస్ ప్రభుత్వం నిర్మించిన స్కైవాక్ ను త్వరలో ప్రారంభించబోతున్నా మని కెటిఆర్ ట్వీట్ చేశారు.

 

నగరంలో అత్యంత రద్దీగా ఉన్న ఉప్పల్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన ఈ స్కై వాక్ పొడవు 640 మీటర్లు , వెడల్పు వర్టికల్ 3, 4, 6 మీటర్లు, లిఫ్టు, ఎస్ లెటర్స్, మెట్ల సౌకర్యంతో దీనిని నిర్మించారు. త్వరలో ప్రారంభించబోతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. వీటికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేశారు.

 

మరిన్ని వార్తలు