Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్య

రేపు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లు..!

రేపు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లు..!

దమ్మపేట, మన సాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల అంకంపాలెం నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్ 5 న నిర్వహించబడును.

ఖాళీలు : ఎంపీసీ 1, బైపిసి 4,(ఓసి 1, బీసీ 1, ఎస్టీ 2) సీఈసీ 1, (ఎస్టీ), HEC 1(ఎస్సీ) కలవు ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తో 05 న అంకంపాలెం కళాశాల నందు కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సిందిగా కళాశాల ప్రిన్సిపాల్ తెలియచేశారు.

LATEST UPDATE : 

మిర్యాలగూడ : మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్ ఓకే చోట.. సౌకర్యాలు లేక విద్యార్థినిల అవస్థలు, ధర్నా..!

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

నరకానికి దారి.. రావులపల్లి రహదారి..!

Uthamkumar Reddy : రైతులతో కలిసి ట్రాక్టర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..! 

మరిన్ని వార్తలు