Breaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసంగారెడ్డి జిల్లా
Sudden Inspection : ఎరువులు, విత్తనాల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు..!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో శ్రీ సాయికృప , ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్, సీడ్స్ ఎరువులు, విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయఅధికారి హరీష్ పవర్ దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు

Sudden Inspection : ఎరువులు, విత్తనాల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో శ్రీ సాయికృప , ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్, సీడ్స్ ఎరువులు, విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయఅధికారి హరీష్ పవర్ దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దుకాణాల్లో పూర్తిస్థాయి తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. లూజు విత్తనాలు, నాణ్యతలేని విత్తనాలను అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ప్రతిరైతు రశీదు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దత్తు సెట్ తదితరులు ఉన్నారు.









