Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Suicide : చదువు అంటే ఇష్టం లేక.. పురుగుల మందు తాగి ఆత్మహత్య..!
Suicide : చదువు అంటే ఇష్టం లేక.. పురుగుల మందు తాగి ఆత్మహత్య..!
మాడ్గులపల్లి, మన సాక్షి ప్రతినిధి
మాడ్గులపల్లి మండలం జాలుభావి గూడెంకు చెందిన 15 సంవత్సరాల యువకుడు చదువు మీద ఆసక్తి లేక జీవితం పై విరక్తి చెంది పురుగుల మందు తాగి మరణించాడు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం చిరుమర్తి గ్రామం, జలుబావి గూడెం కు చెందిన ఖాదర్ పాష కుమారుడు అమ్రీన్(15) సోమవారము రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో, పురుగుల మందు తాగి మరణించినట్టు గ్రామస్థులు తెలిపారు.
మృతుడి తండ్రి ఖాదర్ పాష పిర్యాదు మేరకు ఎస్‌ఐ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ALSO READ : Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !










