Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
SURYAPET | టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి
SURYAPET | టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి
సూర్యాపేట , మనసాక్షి
సూర్యాపేట మండలం యార్కరం గ్రామ పరిధిలోని సూర్యాపేట జనగామ జాతీయ రహదారిపై కందగట్ల స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు , ఒక చిన్నారి మృతి చెందారు. మృతుడు నాగారం మండలం పేరబోయిన గూడెం ఆవాసం గొల్లగూడెం గ్రామానికి చెందిన కడారి లింగయ్య తండ్రి నరసయ్యగా గుర్తించారు.
సూర్యాపేట నుంచి తన స్వగ్రామం నకు చిన్నారిని తీసుకొని వెళుతుండగా సూర్యాపేట వైపు వస్తున్న టిప్పర్ మోటార్ సైకిల్ ను డికోట్టడంతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు.
ALSO READ :
1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!
2. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!









