Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేట జిల్లా మోతే వద్ద బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్..!
సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనాబాద్ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుధవారం తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తా పడింది.

Suryapet : సూర్యాపేట జిల్లా మోతే వద్ద బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్..!
మన సాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనాబాద్ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుధవారం తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. మైత్రి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది. ఈ బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.










