సూర్యాపేట జిల్లాలో .. సదరం క్యాంపులు ఎప్పటినుంచంటే

సూర్యాపేట జిల్లాలో .. సదరం క్యాంపులు ఎప్పటినుంచంటే

డి ఆర్ డి ఏ పి డి కిరణ్‌కుమార్‌ వెల్లడి

సూర్యాపేట, ఆగస్టు6, మనసాక్షి: జిల్లాలో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన సదరం క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి యస్‌. కిరణ్‌ కుమార్‌  తెలిపారు. ఆగస్టు 12,20,27, తేదీలలో అలాగే సెప్టెంబర్‌ 9,17,24 తేదీలలో ఉదయం 11.30 గంటల స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభమవుతాయని, అలాగే క్యాంపు నిర్వహణ ఆగస్టు 17, 25, అలాగే సెప్టెంబర్‌ 2, 14, 22, 29 తేదీలలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి నందు ఉదయం 11.30 నిమిషాల నుండి నిర్వహించబడునని పెర్కోన్నారు.

ALSO READ : 

  1. గిరిజన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి – ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి గౌతం పోట్రూ
  2. మాడ్గులపల్లి లో .. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
  3. రవీంద్ర భారతిలో  పేట డాక్టర్ దీపిక అద్భుత నృత్య ప్రదర్శన
  4. BREAKING : చరిత్ర హీనుడు రాజగోపాల్ రెడ్డి – మునుగోడు సభలో రేవంత్ రెడ్డి ఆగ్రహం