తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి రేపే ప్రమాణ స్వీకారం

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేటి రాత్రి తాజ్ కృష్ణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. రేపు సోమవారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

హైదరాబాద్, మన సాక్షి :

ప్రమాణ స్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు.

ALSO READ ; ప్రగతి భవన్ కాదు, ప్రజా భవన్.. ఆరుగ్యారెంటీలతో పాటు మరో హామీ.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!