Miryalaguda : దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించిన సిద్ధార్థ..!

మున్సిపల్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యములో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం , శ్రీ అభయాంజనేయ స్వామి వారి 54 అడుగుల విగ్రహ నిర్మాణ మొదటి శ్లాబ్ వేయు ఆధ్యాత్మిక కార్యక్రమానికి బీ ఆర్ ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజక వర్గ యువ నాయకులు, ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ నల్లమోతు సిద్ధార్ధ ప్రారంభించారు.

Miryalaguda : దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించిన సిద్ధార్థ..!

మిర్యాలగూడ , మార్చి 2, మన సాక్షి :

మున్సిపల్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యములో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం , శ్రీ అభయాంజనేయ స్వామి వారి 54 అడుగుల విగ్రహ నిర్మాణ మొదటి శ్లాబ్ వేయు ఆధ్యాత్మిక కార్యక్రమానికి బీ ఆర్ ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజక వర్గ యువ నాయకులు, ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ నల్లమోతు సిద్ధార్ధ ప్రారంభించారు.

శనివారం మిర్యాలగూడ పట్టణము రామచంద్రగూడెం వై జంక్షన్ వద్ద మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యములో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, శ్రీ అభయాంజనేయ స్వామి వారి 54 అడుగుల విగ్రహ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే కాగా నల్లమోతు సిద్ధార్థ స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు.

ALSO READ : Telangana : తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. ప్రతినెల రూ.2500 ఎప్పటినుంచంటే..!

కార్యక్రమములో మాజీ మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు నాగలక్ష్మి భార్గవ్, వాసవి క్లబ్ రాయపూడి భవానీ, కౌన్సిలర్లు సురేకారపు ఉదయ భాస్కర్, కర్ణే గోవింద రెడ్డి, తిరుమలగిరి వజ్రం, అమృతం సత్యనారాయణ, చీదళ్ళ శ్రీనివాస్, నాయకులు వేముల దుర్గా రావు, పగిడిమర్రి నాగేంద్ర చారి, గొంగటి సైది రెడ్డి, అశోక్, మన్నెం లింగా రెడ్డి, రేపాల రమేష్, అల్లానీ రమేష్, వింజం శ్రీధర్, పద్మశెట్టి కోటేశ్వర రావు, తెడ్ల జవహర్ బాబు, కడియం సైదులు, కర్నాటి రమేష్, కునాల గోపాల కృష్ణ, వినయ్, పాలారపు సత్యనారాయణ, నూనె రవికుమార్, బాబు రావు, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : KTR : మేడిగ‌డ్డ‌లో చిన్న స‌మ‌స్య‌.. భూత‌ద్దంలో పెట్టి పెద్ద‌దిగా చూస్తున్నారు..!