Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

BREAKING : షార్ట్ సర్క్యూట్ తో టెంట్‌ హౌస్‌ దగ్ధం..!

BREAKING : షార్ట్ సర్క్యూట్ తో టెంట్‌ హౌస్‌ దగ్ధం..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల  నాగన్ పల్లి గ్రామంలో బుధవారం రాత్రి సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెడరేగడంతో టెంట్‌ హౌస్‌ పూర్తిగా దగ్ధం అయింది. నాగన్ పల్లి గ్రామావికి చెందిన శివాజీ పాటిల్‌ కు చెందిన గత ఐదారు సంవత్సరాల నుంచి టెంట్‌ హౌస్‌ నడిపిస్తున్నాడు.

రాత్రి సమయంలో కరెంటు సర్క్యూట్‌ ఒక్కసారిగా రావడంతో దాదాపుగా 30 లక్షల సామాగ్రి దంసమైందని అన్నారు. వెంటనే నారాయణఖేడ్ ఫైర్‌ ఇంజన్‌ కు ఫోన్ చేయగా వచ్చే సరికి సామాగ్రి పూర్తిగా దగ్ధం అయింది.   షార్ట్ సర్క్యూట్‌ పై విచారణ చేపట్టి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు