క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Penpahad : వృద్ధురాలు మెడలో పుస్తెలతాడు అపహరణ..!

Penpahad : వృద్ధురాలు మెడలో పుస్తెలతాడు అపహరణ..!

పెన్ పహాడ్, మన సాక్షి :

వృద్ధురాలు మెడలో పుస్తెలతాడు అపహరణ జరిగిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని దోస పహాడ్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ ఐ కస్తాల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..

గ్రామానికి చెందిన కీత పిచ్చమ్మ పొలం వద్దకు వెళుతుండగా నాగార్జునసాగర్ కాలువ కట్టపై సైకిల్ మోటార్ పై ఎదురుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను మాటల్లో పెట్టి మెడలోని పుస్తెలతాడు లాక్ వెళ్ళినట్టు ఎస్సై తెలిపినాడు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!

  2. Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో కొనడం కష్టమే..!

  3. Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల..!

  4. Miryalaguda : జెఈఈ మెయిన్స్ లో.. కేఎల్ఎన్ విద్యార్థిని జాతీయస్థాయిలో ప్రతిభ..!

మరిన్ని వార్తలు