District collector : గవర్నర్ పర్యటన ఏర్పాట్లు ముమ్మరం చేసిన జిల్లా కలెక్టర్..!
District collector : గవర్నర్ పర్యటన ఏర్పాట్లు ముమ్మరం చేసిన జిల్లా కలెక్టర్..!
కొల్చారం, మన సాక్షి :
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ నెల 22 వ తేదీన కొల్చారం మండలం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మెదక్ చర్చ్, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో పర్యటన ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కొల్చారం సాంఘిక సంక్షేమ పాఠశాల లోడైనింగ్ హాల్, డార్మెటరీ, పరిసర ప్రాంతాలను అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్లు శుక్రవారం పరిశీలించారు.
గవర్నర్ పర్యటన రూట్ మ్యాప్ ను ప్రకారం పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. గవర్నర్ రాక మొదలుకుని , కార్యక్రమాలు పూర్తిచేసుకుని తిరిగి బయలుదేరే వరకూ షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లను గురించి చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, కొల్చారం తాసిల్దార్ గఫర్,డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ ఎంపీడీవో కృష్ణవేణి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ మానవత్వం.. పల్లీలు అమ్మే వికలాంగ మహిళకు..!
-
Gold Price : మహిళలకు గోల్డెన్ న్యూస్.. వరుసగా మూడో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..!
-
ACB : ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై కేసు.. ఆయన ఫస్ట్ రియాక్షన్..!
-
Gold Price : పసిడి ప్రియులకు అదిరే శుభవార్త.. భారీగా రూ.7100 తగ్గిన బంగారం ధర..!









