తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు
District collector : రైతులతో కలిసి తిరిగిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..!
District collector : రైతులతో కలిసి తిరిగిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..!
ఖమ్మం బ్యూరో, మన సాక్షి :
ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ శనివారం మధిర నియోజకవర్గం లోని చింతకాని బోనకల్ మండలాలలో పర్యటించారు. నాగులవంచ సీతంపేట రైతులతో కలిసి కలెక్టర్ సాగర్ కెనాల్ సాగునీటి ఆయకట్టును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆయకట్టు రైతుల తాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులు సాగుచేసిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నీళ్లు సాగుకు అందుతున్నాయా లేదా అని తెలుసుకొని మిర్చి పంటలు ఎందుకు వేయటం లేదు అంటూ కోతుల బెడద సమస్యపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటన కార్యక్రమంలో చింతకాని బోనకల్ మండల తహసీల్దారులు ఎంపీడీవోలు ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.
MOST READ :
-
District Sp : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!
-
Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!
-
PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!









