Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Miryalaguda : సన్న బియ్యం పథకం దేశానికి ఆదర్శం..!

Miryalaguda : సన్న బియ్యం పథకం దేశానికి ఆదర్శం..!

మిర్యాలగూడ. మన సాక్షి :

మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి, కాల్వపల్లి తండా, గ్రామాలలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ ఆదేశాల మేరకు సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్లలో కాంగ్రెస్ నాయకులు భోజనం చేశారు.
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జంగిలి లింగయ్య యాదవ్, సిరిశాల సాలయ్య లతో కలిసి మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు
భోజనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని, పేదల కడుపు నిప్పుటకే ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణారావు, మాజీ వార్డు మెంబర్లు లింగయ్య యాదవ్, బడేటి నాగరాజు యాదవ్,

దారా చింటూ, బత్తుల అంజయ్య, ధీరావత్ లింగా నాయక్, ఇస్లావత్ కృష్ణ, మాల్సూర్, జెట్టి వెంకటయ్య, భూక్యా శివ, దస్తగిరి, ఎల్లయ్య, సైదులు, గోపాల్, బయ భిక్షం, దొండ శ్రీను ,నేరెళ్ల సంజయ్, పదిరే వినోద్, రాజు, రామ నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం.. మిర్యాలగూడ సిరిమువ్వ నాట్యలయ చిన్నారులు..!

  2. Heart care : మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే… ఇవి తినండి..!

  3. Miryalaguda : సన్న బియ్యంతో సహపంక్తి భోజనం..!

  4. TG News : తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. మరో నూతన కార్యక్రమం ప్రారంభం..!

  5. TG News : తెలంగాణలో పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై పెన్షన్ కోసం నో టెన్షన్..!

మరిన్ని వార్తలు