Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
Singareni : చాకచక్యంగా దొంగల్ని పట్టుకున్న సింగరేణి ఇన్స్పెక్టర్
చాకచక్యంగా దొంగల్ని పట్టుకున్న సింగరేణి ఇన్స్పెక్టర్
సత్తుపల్లి,మనసాక్షి:
జేవిఆర్ ఓసిలో దొంగలు తిరుగుతున్నారనే
సమాచారం మేరకు యస్&పీసీ ఇన్స్పెక్టర్ కే.సత్యనారాయణ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి ఉదయం 6 గంటల సమయంలో జేవిఆర్ ఓసి డంప్ యార్డు వెనుక రోడ్డు నందు గల ఆటోలో కేబుల్ లోడు చేస్తుండగా ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ నలుగురు దొంగలను పట్టుకోవడం జరిగింది.
అనంతరం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కేబుల్ విలువ సుమారు 60 వేల రూ ఉంటుంది అని పట్టుకున్న కేబుల్స్ మరియు దొంగలను అటో తో పాటుగా సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది అన్నారు.









