ట్రాక్టర్ బోల్తా యువకుడి మృతి

ట్రాక్టర్ బోల్తా యువకుడి మృతి

మేళ్లచెరువు,మనసాక్షి:

ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో యువకుడు మృతి చెందాడు.ఈ ఘటన మేళ్లచెరువు మండలం సాధుతండాలో సోమవారం జరిగింది.బంధువులు తెలిపిన వివరాలను బట్టి…

 

మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాకు చెందిన ముడావత్ వినోద్ కుమార్(19) తన బంధువుల పొలం దున్నడానికి సాధుతండాకు వచ్చాడు.పొలం దుక్కిదున్నే క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో స్పాట్ లోనే మృతిచెందాడు.దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

 

ALSO READ :

1. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

2. TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?

3. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!