Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

District collector : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి..!

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న వినయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్ జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ గా బదిలీ అయ్యారు.

District collector : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి..!

మన సాక్షి, నిజామాబాద్ :

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న వినయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్ జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ గా బదిలీ అయ్యారు. కాగా ఆయన స్థానంలో నల్గొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠి రానున్నారు. 2017 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ గా భద్రాచలం, మంచిర్యాల, ములుగు జిల్లాలలో పనిచేశారు. ములుగు జిల్లాలో పనిచేసిన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకుంది.

MOST READ 

  1. District collector: నల్గొండ జిల్లా కలెక్టర్ గా బడుగు చంద్రశేఖర్.. ఎవరో తెలుసా..!

  2. Mutton Boti : మటన్ బోటి కర్రీ తినడం మంచిదేనా.. వీరు తినకూడదు..!

  3. WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!

మరిన్ని వార్తలు