Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : టియుడబ్ల్యూజే (హెచ్ 143) జిల్లా నూతన కమిటికి సన్మానం..!

Miryalaguda : టియుడబ్ల్యూజే (హెచ్ 143) జిల్లా నూతన కమిటికి సన్మానం..!

మిర్యాలగూడ టౌన్ , మన సాక్షి :

టీయూడబ్ల్యూజే (హెచ్ 143) యూనియన్ కు నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సోమవారం మిర్యాలగూడ జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.

కార్యనిర్వాహక కార్యదర్శి మల్లె నాగిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి దండ భాస్కర్, కార్యవర్గ సభ్యులు విరగని లక్ష్మణ్, బొంగరాల మట్టయ్య, నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగా లక్ష్మణ్, కోయా సునీల్, మిర్యాలగూడ పట్టణ, మండల అధ్యక్షులు ధనావత్ రమేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి శివకృష్ణ లను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండెగోని జయశంకర్ గౌడ్, వీరస్వామి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అన్యబోయిన మట్టయ్య, నియోజకవర్గ సహాయ కార్యదర్శి బొంగర్ల సైదులు, గౌరవాధ్యక్షులు వల్లాల వేణు, ఎం.ఎన్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయల వసూలు.. నిండా ముంచిన యూనిక్ కంపెనీ.. బాధితుల ఆందోళన..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!

  3. Gold Price : మరోసారి షాక్ ఇచ్చిన గోల్డ్.. ధర ఎంతంటే..!

  4. Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు