Suryapet : గ్రామపంచాయతీ రికార్డు లను ఆకస్మికంగా పరిశీలించిన ఎంపీడీవో..!

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని తిరుమలగిరి గ్రామపంచాయతీ రికార్డులను ఎంపీడీవో సంతోష్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది. 

Suryapet : గ్రామపంచాయతీ రికార్డు లను ఆకస్మికంగా పరిశీలించిన ఎంపీడీవో..!

చివ్వెంల, మనసాక్షి:

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని తిరుమలగిరి గ్రామపంచాయతీ రికార్డులను ఎంపీడీవో సంతోష్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది.  అంగన్వాడి సెంటర్ లో రిజిస్టర్లు పరిశీలించటం , నర్సరీ మొక్కలను పరిశీలించి తిరుమలగిరి పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయందున గదులను పరిశీలించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో, ఎంపీడీవో సంతోష్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి కోటిరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ జలంధర్ రెడ్డి మరియు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Telangana : తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి శుభవార్త.. మరో మూడు గ్యారెంటీల అమలు..!