Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

గుర్తు తెలియని మహిళ మృతి..! 

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ ఎస్.పీ. పెట్రోల్ పంపు సమీపంలో, NH-44 రహదారి పక్కన సుమారు 35–40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది.

గుర్తు తెలియని మహిళ మృతి..! 

మహబూబ్ నగర్ జిల్లా, మన సాక్షి :

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ ఎస్.పీ. పెట్రోల్ పంపు సమీపంలో, NH-44 రహదారి పక్కన సుమారు 35–40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది.

కావున, ఈ సమాచారాన్ని మీకు తెలిసిన
ఎవరైనా ఈ మహిళను గుర్తించినట్లయితే లేదా ఆమెకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసినట్లయితే, రాజాపూర్ పోలీస్ స్టేషన్‌ను క్రింది నంబర్లలో సంప్రదించగలరు. ఈ నంబర్లు: సంప్రదించగలరు ఎస్ఐ తెలిపారు.
8712659347
8712659315
8712665216

మరిన్ని వార్తలు