అద్భుత దృశ్యం.. శివలింగం చుట్టూ మూడు నాగు పాములు.. (వీడియో)
నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద గల విశ్వనాథ స్వామి ఆలయం గర్భగుడిలో అరుదైన, అద్భుతం దృశ్యం కనిపించింది.

అద్భుత దృశ్యం.. శివలింగం చుట్టూ మూడు నాగు పాములు.. (వీడియో)
మన సాక్షి వెబ్ డెస్క్ :
నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద గల విశ్వనాథ స్వామి ఆలయం గర్భగుడిలో అరుదైన, అద్భుతం దృశ్యం కనిపించింది. సోమవారం తెల్లవారు జామున శివలింగం ఎదుట మూడు నాగు పాములు పడగవిప్పి నిలిచాయి. ఈ విశేషమైన దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయం కు ఇటీవల పాములు వస్తున్నాయని గమనించి అర్చకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ అద్భుత దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు అయింది.
వీడియో 👇
శివలింగం చుట్టూ 3 నాగుపాములు.. భక్తుల పరవశం!
నెల్లూ
శివలింగం చుట్టూ 3 నాగుపాములు.. భక్తుల పరవశం!
నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద విశ్వనాథ స్వామి ఆలయంలోకి తెల్లవారుజామున మూడు నాగుపాములు వచ్చాయి.
శివలింగం ఎదురుగా పడగవిప్పి కాసేపు అక్కడే ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇటీవల తరచూ పాములు ఆలయంలోకి వస్తుండటంతో పూజారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
— greatandhra (@greatandhranews) October 5, 2026
రు జిల్లా మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద విశ్వనాథ స్వామి ఆలయంలోకి తెల్లవారుజామున మూడు నాగుపాములు వచ్చాయి.