తెలంగాణలో నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల..!

తెలంగాణలో నీటిపారుదల రంగంపై శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాలు మొదలుకాగానే నీటిపారుదల శాఖపై ఆ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేశారు.

తెలంగాణలో నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో నీటిపారుదల రంగంపై శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాలు మొదలుకాగానే నీటిపారుదల శాఖపై ఆ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన అంశంలో ఒక నిమిషం కలిగిన వీడియోను మంత్రి అసెంబ్లీలో విడుదల చేశారు.

ALSO READ : ఉచిత విద్యుత్ కు ఆధార్ లేనివారికి గుడ్ న్యూస్..!