Breaking Newsviralజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసిద్దిపేట జిల్లా
Wonderful : అద్భుతం.. ఆకుపై పొలం దున్నుతున్న రైతు..!
Wonderful : అద్భుతం.. ఆకుపై పొలం దున్నుతున్న రైతు..!
కంగ్టి, మన సాక్షి :-
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ బాదం ఆకుపై పాలం దున్నుతున్న రైతు చిత్రాన్ని శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. విస్తారంగా వర్షాలు కురిసి, చెరువులు కుంటలు నిండి రైతుల ఏరువాక పనులు కొనసాగాలన్నారు. రైతుల ఇంట సిరుల పంట పండి ప్రతి ఇంట పండుగ వాతావరణం వెళ్లి విరియాలని రైతన్నలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ALSO READ :
Jobs : పదవ తరగతి మార్కులతో ఉద్యోగాలు.. మీరూ దరఖాస్తు చేసుకోండి..!









