వైసీపీ యువజన విభాగం అధ్యక్షుల నియామకం..!

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాలకువైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నియామకం ప్రక్రియ పూర్తయినట్లు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

మెలియాపుట్టి. మన సాక్షి:
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాలకువైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నియామకం ప్రక్రియ పూర్తయినట్లు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

పాతపట్నం మండలానికి గోకవలస రాము, మెలియాపుట్టి మండలానికి బొడ్డు ప్రకాష్, ఎల్.ఎన్.పేటకు బి భాస్కరరావు, కొత్తూరుకు కర్నేన రమణ, హిరమండలం మండలానికి చక్క బాలకృష్ణ లను వైయస్సార్ సీపీ అధ్యక్షులుగా నియమించారు.

ALSO READ : అసెంబ్లీలో హరీష్ రావుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..!