Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణవైద్యం
108 వాహానంలో మహిళ ప్రసవం..!
108 వాహానంలో మహిళ ప్రసవం..!
నేలకొండపల్లి, మన సాక్షి :
గర్భీణీకి నొప్పులు అధిక కావటంతో 108 వాహానంలో ఖమ్మం తీసుకెళ్తుండుగా వాహానంలోనే ప్రసవమైంది. సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లోని కమలాపురం గ్రామానికి చెందిన టి.రమ్య అనే గర్భీణీకి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు నేలకొండపల్లి 108 వాహానం కు సమాచారం అందించారు.
ఈ మేరకు గర్భీణీ ని ఖమ్మం ప్రధాన ఆసుపత్రి కి తీసుకెళ్తుండుగా మార్గమధ్యలోనే ప్రసవమైంది. ఈమె పండంటి మగ బిడ్డ కు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈయంటీ తిరపయ్య, ఫైలెట్ అజీముద్దీన్ లు ఉన్నారు.
LATEST UPDATE :
-
ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!
-
Thummala : తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. రైతు భరోసాపై తుమ్మల కీలక ప్రకటన..!
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)
-
Rythu Bharosa : రైతు భరోసా.. వారందరికీ ఖాతాలలో డబ్బులు..!









