Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుములుగు జిల్లారాజకీయం

ములకలపల్లి మండలంలో జారే విస్తృత పర్యటన

ములకలపల్లి మండలంలో జారే విస్తృత పర్యటన

ములకలపల్లి ,మనసాక్షి ప్రతినిధి :

అశ్వరావుపేట నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు జారే ఆదినారాయణ సోమవారం నియోజకవర్గ పరిధిలోని ములకలపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు.


జగన్నాధపురం గ్రామంలోని పలగాని గృహంలో జరిగిన నూతన వస్త్ర అలంకరణ వేడుకలో మాజీ జడ్పిటిసి బత్తుల అంజి తో పాటు జారే ఆదినారాయణ పాల్గొన్నారుపాల్గొన్నారు నల్లమూడి గ్రామములో లావుడియా నాగబాబు కుమార్తె అన్న ప్రశ్న వేడుకలలో పాల్గొన్నారు అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పలు ఊరిని పరామర్శించటం కాకుండా పలువురికి ఫిజియోథెరపీ చేస్తూ వారికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.

అనంతరం వాడే నాగేష్ దశదిన కార్యక్రమాలలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
జారే వెంట ఈ కార్యక్రమంలో .మాజీ జెడ్పిటిసి బొత్తుల అంజి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్, నాని, తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు