Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

స్క్యూటిని ఢీకొట్టిన లారీ, ఒకరి మృతి

జేపీ దర్గా రోడ్డులో స్క్యూటిని ఢీకొట్టిన లారీ

మేకగూడకు చెందిన వ్యక్తి అక్కడిక్కక్కడే మృతి.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలో మేకగూడ గ్రామంలో నుండి ఇన్ముల్ నర్వ వైపు స్కూటీ పై వెళుతున్న రాసుల కావేరి భర్త నర్సింలు 35 సం. రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో వెనక నుండి వచ్చిన టీ యస్ 12 యూ సి 2962 నెంబర్ గల లారీ ప్రమాదవశాత్తు ఢీకొట్టడంతో రక్తం మడుగులో చితికి పోయిన మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త నర్సింహా కు తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటన పై నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు