జిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు
సంత్ సేవాలాల్ జయంతిలో బీ ఎల్ ఆర్
సంత్ సేవాలాల్ జయంతిలో బీ ఎల్ ఆర్
దామరచర్ల , మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం కల్లేపల్లీ గ్రామంలో బుధవారం గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బి ఎల్ ఆర్ పాల్గొన్నారు
గిరిజన నాయకులు, B.L.R బ్రదర్స్ బోగ్ బండర్ నిర్వహించడం జరిగింది. అదే విధంగా నియోజక వర్గ వ్యాప్తంగా 21 వ రోజున జరిగే జయంతి కి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు.











