Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లాపండుగలు
మోదిపూర్ ఆంజనేయస్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యే దంపతులు
మోదిపూర్ ఆంజనేయస్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యే దంపతులు
నారాయణపేట , మన సాక్షి:
కోయిల్ కొండ మండలం మోదీపూర్ గ్రామములోని శ్రీశ్రీశ్రీ మోదీపూర్ స్వయంభూ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణములో దేవతా మూర్తులు, నవగ్రాహాలు, నాగులు, ద్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు.
ఆలాగే స్వయంభు ఆంజనేయ స్వామి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు సతీ సమేతంగా యస్. రాజేందర్ రెడ్డి ఆయన సతీమణి స్వాతి రెడ్డి లు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నియోజకవర్గ సమన్వయకర్త యస్. రవీందర్ రెడ్డి తోపాటు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









