రైతులకు భారీ గుడ్ న్యూస్.. కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం.. 50% సబ్సిడీ..!
ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం నేపద్యంలో పంటల వైవిధ్యీకరణ లో భాగంగా వరి సాగు విస్తరణము ను తగ్గించి ప్రత్యామ్యాయ పంటటు -అయినటు వంటి కూరగాయలు సాగ చేసుకోవాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు

రైతులకు భారీ గుడ్ న్యూస్.. కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం.. 50% సబ్సిడీ..!
జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య
BY : MUTHYAM RAJU
కోదాడ రూరల్, మన సాక్షి : ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం నేపద్యంలో పంటల వైవిధ్యీకరణ లో భాగంగా వరి సాగు విస్తరణము ను తగ్గించి ప్రత్యామ్యాయ పంటటు -అయినటు వంటి కూరగాయలు సాగ చేసుకోవాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు.
శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ తగర్రాయి గ్రామాల్లో పర్యటించి కూరగాయల తోటలు సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఉద్యాన శాఖలో అందించిన రాయితీలను సద్వినియోగం చేసుకొని కూరగాయల కూడా, పండ్ల తోటలు ఆయిల్ ఫామ్ తోటల సాగు చేయాలని కోరారు.
కూరగాయలు సాగు చేసే రైతులకు 1 ఎకరాకు కూరగాయలకు విత్తనాలు నిమిత్తం 9,600/ రూపాయలు -సబ్బడి ఇవ్వటం జరుగుతనుందని చెప్పారు. శాశ్వత తీగ పందిరి నీర్మాణం చేసుకోవాడానికి 50%. సబ్బడి పైన ఊద్యాన శాఖ ద్వార ఎకరాకు లక్ష రూపాయలు సబ్సిడీ అందిస్తున్నమన్నారు.
ఈ కార్యక్రమం లో కోదాడ డివిజన్ ఉద్యాన అధికారిణి పి అనిత -ఉద్యాన వవిస్తరణ అధికారి అధికారి. ఎస్ కే . ఇస్మాయిల్ వ్యవసాయ విస్తరణ అధికారి, నిమ్మ పిచ్చయ్య రైతులు యరగాని లక్ష్మయ్య రఫీ, గౌసుద్దీన్,రవి చేతుల వెంకయ్య తదితరలు ఉన్నారు.









