సూర్యాపేట : ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలకు ఎంపికైనా కళాకారుని
సూర్యాపేట: ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలకు ఎంపికైనా కళాకారుని
మఠంపల్లి, మన సాక్షి:
ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలకు సూర్యాపేట జిల్లాకు చెందిన నృత్య కళాకారుని ఎంపికైంది. సాహితీ ఉత్సవాలు ఈనెల 9, 10 వ తేదీలలలో శ్రీ శ్రీ కళావేదిక వారి అధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియం నందు 48 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించనున్నారు.
ఈ ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్యావాలలో పొల్గొనుటకు శాహితీ రంగం నుండి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని యన్ సి యల్ ఇండస్ట్రీ కు చెందిన నృత్యా కల్లకారిణీ శీరంరెడ్డి మీనాక్షి శ్రీ ఎంపిక చేసినట్లుగా నిర్వాహకులు పంపిన ఆహ్వానంతో కూడిన ఎంపీక ద్రువీకరణ పత్రాన్నీ శీరంరెడ్డి మీనాక్షి శ్రీ ఆదివారం అందుకున్నారు.
ప్రపంచ తెలుగు శాహితి బ్రహ్మోత్సవాల్లో పోల్గొని షాహితి రంగంలో తమ ప్రతిభను ప్రదర్శించి ఈ బ్రహుత్హార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీరంరెడ్డి మీనాక్షి శ్రీ తల్లి తండ్రులు సత్యనారాయణ ఉషలక్ష్మి కోరారు.
అనంతరం వారు మాట్లాడుతో మా అమ్మాయి మీనాక్షి శ్రీని తెలుగు షాహితీ బ్రహ్మోత్తవాలకు ఎంపిక చేయటం ఆనందంగా ఉందని అన్నారు.









