Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలురంగారెడ్డి

యువత హనుమాన్ ను ఆదర్శంగా తీసుకోవాలి

యువత హనుమాన్ ను ఆదర్శంగా తీసుకోవాలి

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రతినిధి, మనసాక్షి:

నేటి యువత హనుమాన్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.హనుమాన్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం ఆమనగల్లు పట్టణంలో హనుమాన్ శోభా యాత్ర ఘనంగా నిర్వహించారు.

 

శ్రీ రాముడిని నమ్మిన బంటు ఆంజనేయుడని అయన శక్తి సాధ్యమైనదని హనుమాన్ శక్తిని గుర్తించింది శ్రీ రాముడని నేటి యువత హనుమాన్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండే హరిప్రసాద్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, తదితరులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు