Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING: ఇప్పలగూడెంలో యువకుని దారుణ హత్య..!

BREAKING: ఇప్పలగూడెంలో యువకుని దారుణ హత్య..!

కేతేపల్లి , మనసాక్షి:

నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామంలొ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పల గూడెం గ్రామానికి చెందిన
వంటల సైదులు(35) అనే వ్యక్తినిశుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. ఈ ఘటనపై కేతేపల్లి పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్య కు అక్రమ సమబంధంమే కారణం ఆయు ఉండవచ్చుననీ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఎప్పటి నుంచి అంటే..!

మరిన్ని వార్తలు